Telangana TDP working president Revanth Reddy hot comments on Yanamala, Paritala, Payyavula Keshav. <br />తెలుగుదేశం పార్టీ పైన టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం తీవ్ర సంచనల వ్యాఖ్యలు చేశారు. ఏపీ టిడిపి నేతలను, తెలంగాణ సీఎం కేసీఆర్ ని దుమ్ము దులిపారు.ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సమయంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నేతల పైన దుమ్మెత్తి పోశారు. కేసీఆర్‌ను ఏపీ టిడిపి నేత పయ్యావుల కేశవ్ కలవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. <br />